తెలుగు భాష దినోత్సవం

  • Home
  • Events
  • తెలుగు భాష దినోత్సవం
తెలుగు భాష దినోత్సవం
Map Unavailable

Date/Time
Date(s) - 29/08/2025
10:30 am - 11:00 am

Categories


వ్యవహారిక భాషోద్యమానికి కృషి సల్పిన శ్రీ గిడుగు వారి పుట్టిన రోజు వేడుకలు ఆగష్టు 29వ తేదీన శుభా నికేతన్  పాఠశాలలో అత్యంత ఘనంగా నిర్వహించబడెను. మాతృభాష మాధుర్యాన్ని తెలుపుతూ విద్యార్థులు తమ అద్భుత నృత్య, గాన ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణమును అలరించిరి. తెలుగు సాహిత్యంలో ముఖ్యమైన పొడుపుకథలను, చమత్కారములను విద్యార్థులు గ్రహించడమే కాకుండా, ఎంతో ఆనందించిరి. ఈ వేడుకల ద్వారా భాషతో పాటు జ్ఞానాన్ని ఆర్జించిరి.

 

 

Comments are closed