తెలుగు భాషాదినోత్సవం

  • Home
  • Events
  • తెలుగు భాషాదినోత్సవం
తలుగు భాషాదినోత్సవం
తెలుగు భాషాదినోత్సవం
Map Unavailable

Date/Time
Date(s) - 29/08/2024
10:30 am - 11:30 am

Categories


తెలుగు నలుదిశల వెలుగొందుతున్నదంటే ఎందరో మహానుభావుల నిర్విరామ కృషి, వారి అకుంఠత దీక్ష . వారిలో ముఖ్యులు తెలుగుభాషకు పుత్తడి తొడుగును తొడిగిన పిడుగు శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారు. ఈయన జన్మదినమైన ఆగష్టు 29 న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాము. ఈరోజు శుభానికేతన్ లో తెలుగు తెలుగుభాషాదినోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. విద్యార్ధులు తమ ప్రదర్శనతో అందరినీ అలరించారు.

Comments are closed