Date/Time
Date(s) - 29/08/2026
9:00 am - 10:00 am
Categories
భాష మన సంస్కృతికి ప్రతిబింబం…
క్రీడలు మన ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక!
శుభానికేతన్ పాఠశాలలో తెలుగు భాషా మాధుర్యాన్ని చాటుతూ, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను విద్యార్థుల ఉత్సాహభరిత ప్రదర్శనలతో ఘనంగా నిర్వహించారు.
తెలుగును ప్రేమిద్దాం…
క్రీడలను ప్రోత్సహిద్దాం…
ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుగుదాం!
























Comments are closed